అండమాన్ లో అల్పపీడనం ఆంధ్రాలో వర్షాలు .
విశాఖపట్నం: దక్షిణ అండమాన్‌ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత రెండు రోజుల్లో బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే మధ్యప్రదేశ్‌ నుంచి …
Image
ఏపి లో ఇక ప్రజా రవాణా బస్సులు ఇలా ఉంటాయి .
ఆంధ్రప్రదేశ్ లో ప్రజా రవాణాకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత బస్సులు నడిపేందుకు అవసరమైన కసరత్తును అధికారులు వేగంగా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా బస్సుల్లో సీట్లను…
Image
ఎండుద్రాక్ష వలన ఎన్నో ఉపయోగాలు .
ఎండుద్రాక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. వీటి వల్ల యాంటీయాక్సిడెంట్లు, పీచు పదార్థం ఉండటం వల్ల రక్తహీనతను దూరం చేస్తుంది.అలాగే జీర్ణక్రియను మెరుగుపర్చే శక్తి ద్రాక్షలో ఉంది. క్రమం తప్పకుండా రోజు ఐదారు తిసుకుంటే చిన్న పేగుల్లో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేస్తుంది. అంతే శృంగార సమస్యలకు కూడా ఎండు…
Image
జూన్ 2వ తేదీ వరకూ "లాక్ డౌన్" పొడిగింపా ?
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను మరికొద్ది రోజుల పాటు పొడిగిస్తారని తెలుస్తోంది. మే 17వ తేదీ వరకు ఉన్న లాక్‌డౌన్‌ను జూన్ 2వ తేదీ వరకు పొడిగిస్తారని సమాచారం. ఆ తేదీ వరకు వైరస్ 70 రోజుల సర్కిల్‌ను పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో వైరస్ ప్రభావం కొంత వరకు తగ…
ప్రపంచ "మదర్స్ డే" శుభాకాంక్షలు.
అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలి తీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌదాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కదిలే దేవతకు ఎలా కృ…
Image
విశాఖపట్టణంలో గ్యాస్ లీకేజీ కలవరం : పలువురికి అస్వస్థత ముగ్గురు మరణం
విశాఖ : ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకై 3 కి.మీ మేర వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. మృతుల…